Logo
Search
Search
View menu

Cultivation in Telangana Part 3

Presentations | Telugu

Telangana State has a low rainfall. In addition, the soil types and its climate, the state is not as fertile as the other Telugu State. And yet, it too is primarily an agrarian state, with its own varieties of crops grown through the year. This multi-part series brings to you an overview of the various crops from each of its 33 districts. Covered in this part are crops from the districts of Peddapalli, Suryapet, Vikarabad, Wanaparthi, Warangal Urban, Warangal Rural, Yadadri Bhuvanagiri, Mulugu and Narayanpet. Download to read in full.

తెలంగాణ రాష్ట్రం లో వర్షపాతం తక్కువగా ఉంటుంది. సాగు నేల కూడా అన్ని రకమైన పంటలకు అంత అనుకూలంగా ఉండదు. ఐన, ఇక్కడ జీవనోపాధి కూడా, దేశ వ్యాప్తంగా ఉన్నట్టు లాగానే, ఎక్కువగా పంటల మీదే ఆధారపడి ఉంటుంది. ఈ బహుళ బాగా శ్రేణిలో, తెలంగాణలోని జిల్లాలవారీగా ప్రముఖ పంటల గురించి తెలియజేయడం జరిగింది. ఈ భాగంలో కవర్ చేయబడిన జిల్లాలు పెద్దపల్లి జిల్లా, సంగారెడ్డి జిల్లా, సిద్ధిపేట జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, సూర్యాపేట జిల్లా, వికారాబాద్ జిల్లా, వనపర్తి జిల్లా, వరంగల్ పట్టణ జిల్లా, వరంగల్ గ్రామీణ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, ములుగు జిల్లా మరియు నారాయణ పేట జిల్లా.

Picture of the product
Lumens

Free

PPTX (32 Slides)

Cultivation in Telangana Part 3

Presentations | Telugu