Logo
Search
Search
View menu

Cultivation in Andhra Pradesh Part 2

Presentations | Telugu

Owing to its diverse landscapes, soil varieties and rich water reserves, the state of Andhra Pradesh has a lot to offer in terms of cultivation. Paddy, cashew nuts, sugarcane, chillies, numerous varieties of mangoes including the famous Banginapally, gongura, etc. are but only a few of its world renowned crops. This multi-part series brings to you an overview of the various crops from each district of the state. Covered in this part are crops from the districts of West Godavari, Krishna, Gunturu, Prakasam and Nellore.

ఆంధ్ర ప్రదేశ్ అనగానే గుర్తుకు వచ్చేవి ఇక్కడి వరి పంటలు, గోంగూర పంటలు, జీడిపప్పులు, బంగినపల్లి, పెద్ద రసాలు, గుంటూరు ఎర్ర మిర్చి పంటలు, మొదలగు మరెన్నో పేరు గాంచిన పంటలు ముఖ్యంగా కోస్తా ఆంధ్ర లో నీటి వనరులు ఎక్కువగా ఉన్నందున ఇక్కడ అనేక రకాల పంటలు పండుతాయి. మరి రాయలసీమ మాట ఎత్తుతే అక్కడి నేలను బట్టి, వాతావరణాన్ని బట్టి, వేరే రకం పంటలు పండుతాయి. ఈ బహుళ బాగా శ్రేణిలో, ఆంధ్ర ప్రదేశ్లోని జిల్లాలవారీగా ప్రముఖ పంటల గురించి తెలియజేయడం జరిగింది. మొదటి భాగంలో కవర్ చేయబడిన జిల్లాలు పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, మరియు నెల్లూరు.

Picture of the product
Lumens

Free

PPTX (32 Slides)

Cultivation in Andhra Pradesh Part 2

Presentations | Telugu