Logo
Search
Search
View menu

Clothes of the Telugu People

Presentations | Telugu

Every region in the world has its own distinct attire and the people there are identified by these clothes. These attires are primarily defined by the weather of the area and the resources available to them. The two Telugu states also have their own distinct styles of dressing. Traditionally, the Telugu women wore sarees and blouses called ‘ravikelu’. Even these sarees and the type of drapes were defined by the work these women indulged in or the communities they belonged to. For instance, most Brahmin women wore a drape called ‘madi kattu’. Farmers and fisherwomen wore ‘gochi kattu’ while the women from the North coastal districts wore ‘Kappula Kattu’ with no blouse. Over time, due to the influence of northern and western cultures, other types of female attire like ‘Punjabi dresses’ and jeans and frocks made their way into our culture. Similarly, while traditionally the men of the land used to wear a dhoti or a ‘panacha’ along with a turban and an ‘uttariyam’ or ‘kanduva’ to cover their upper body, trousers, pants and shirts are today the most common dresses. This presentation offers a glance into the various traditional and modern-day attire that the Telugu people use.

రకరకాల సంస్కృతుల నుండి మంచిని గ్రహిస్తూ, పాత కొత్తల మేలు కలయికతో నిత్యనూతనం మన తెలుగు సంస్కృతి. సాధారణంగా వాతావరణ పరిస్థితులు ఆయా ప్రాంతాల ప్రజల వస్త్రధారణను ప్రభావితం చేస్తాయి. భిన్న సంస్కృతుల కలయిక వలన తెలుగు ప్రజలకు రకరకాల వస్త్రధారణ అలవడింది. తెలుగు జాతి స్త్రీలు చీర జాకెట్టు ధరిస్తారు. చీరను ఒక్కో వర్గం స్త్రీలు ఒక్కో విధంగా ధరిస్తారు. వారి అలవాట్లు, కట్టుబాట్లు, ఆచారాల ప్రకారం చీర ధరించడంలో కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. మడి కట్టు, గోచి కట్టు, కప్పుల కట్టు మొదలగునవి మన తెలుగు రాష్ట్రాలలో కనబడతాయి. ఉత్తర భారతీయ, విదేశీ ప్రభావంతో పంజాబీ డ్రెస్, జీన్స్ టీ షర్ట్ వంటివి ధరిస్తున్నారు. ఇక పురుషుడి విషయానికి వస్తే పురుషులు పూర్వకాలంలో, లాల్చీ, పంచె, కండువా, తలపాగా వంటివి ధరించేవారు. ప్రస్తుత కాలం వారు ప్యాంటు షర్టు ధరిస్తున్నారు. వీటన్నింటి గురించి, మరియు తెలుగు పిల్లలు ధరించేటటువంటి దుస్తులగురించి ఈ ప్రదర్శనలో మరిన్ని విశేషాలు తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

Clothes of the Telugu People

Presentations | Telugu