Logo
Search
Search
View menu

Chittoor District - An Overview

Presentations | Telugu

Chittor District is the southernomst district in Andhra Pradesh. It is the house of the famous temple town of Tirupathi & Tirumala. Apart from the world-famous Tirupathi Venkateswara Swamy temple, this district can also boast of having the Kanipakam Vinayaka temple, a very anceint Srikalahasthi Shiva temple and scores of other temples like the Padmavathi Temple, the Govindarajaswami temple, Srinivasamangapuram and so on. When in this district, one can also spot unique geological formations like the Silathoranam. Multiple waterfalls like the Akasa Ganga and the beautiful hill station of Horseley Hills are other tourist attractions in this district. Among handicrafts of this region, the terracota works of Madanapally district are quite famous. Catch a glimps of all this and more in this presentation.

చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత దక్షిణాన ఉన్న జిల్లా. తిరుపతి మరియు తిరుమల కలిగి ఉన్న పుణ్య భూమి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు, ఈ జిల్లాలో కాణిపాకం వినాయక ఆలయం, అతి ప్రాచీనమైన శ్రీకాళహస్తి శివాలయం మరియు పద్మావతి దేవాలయం, గోవిందరాజస్వామి ఆలయం, శ్రీనివాసమంగాపురం మొదలైన అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ జిల్లాలో సిలాతోరణం వంటి ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణాలను కూడా చూడవచ్చు. ఆకాశ గంగ వంటి అనేక జలపాతాలు మరియు హార్స్లీ హిల్స్ అనే అందమైన హిల్ స్టేషన్ ఈ జిల్లాలోని ఇతర పర్యాటక ఆకర్షణలు. ఈ ప్రాంతంలోని హస్తకళలలో మదనపల్లి జిల్లాలోని టెర్రకోట పనులు చాలా ప్రసిద్ధి చెందినవి. వీటన్నింటి గురించి ఈ ప్రెజెంటేషన్‌లో సమకూర్చబడ్డాయి.

Picture of the product
Lumens

6.00

Lumens

PPTX (24 Slides)

Chittoor District - An Overview

Presentations | Telugu