Logo
Search
Search
View menu

Chief Ministers of the Telugu States

Presentations | Telugu

This presentation offers a brief biographical sketch of all the chief ministers of the two Telugu states of Andhra Pradesh and Telangana starting with Sri Tanguturi Prakasam garu. Included in here are also Bezawada Gopal Reddy garu, Neelam Sanjiv Reddy, Damodaram Sanjeevayyah, Kasu Brahmananda Reddy, PV Narasimha Rao, Jalagam Vengala Rao, Dr Marri Chenna Reddy, Tanguturi Anjayya, Bhavanam Venkata Ram Reddy, Kotla Vijaya Bhaskar Reddy, NT Rama Rao, Nadendla Bhaskar Rao, Nedurumalli Janardhan Reddy, Nara Chandra Babu, YS Rajasekhar Reddy, K Roshayya, N Kiran Kumar Reddy, YS Jagan Mohan Reddy and K Chandra Sekhar Rao.

ఈ ప్రెజెంటేషన్ రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రుల సంక్షిప్త జీవితచరిత్రను అందిస్తుంది. ఇక్కడ శ్రీ టంగుటూరి ప్రకాశం గారితో మొదలుకొని, బెజవాడ గోపాల్ రెడ్డి గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, దామోదరం సంజీవయ్య, గారు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, పివి నరసింహారావు గారు, జలగం వెంగళరావు గారు, డాక్టర్ మర్రి చెన్న రెడ్డి గారు, టంగుటూరి అంజయ్య గారు, భవనం వెంకట రామ్ రెడ్డి గారు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు, ఎన్‌టి రామారావుగారు, నాదెండ్ల భాస్కర్ రావు గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, నారా చంద్ర బాబు గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, కె రోశయ్య గారు, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరియు కె చంద్ర శేఖర్ రావు గారు గురించి క్లుప్తంగా వివరించబడింది.

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

Chief Ministers of the Telugu States

Presentations | Telugu