Logo
Search
Search
View menu

Bapu Ramana Movies

Presentations | Telugu

Mullapudi Venkata Ramana and Sattiraju Laxminarayana, popularly known as Bapu-Ramana have given the Telugu Cine Industry some extraordinary movies. Mutyaala Muggu, Andaala Ramudu, Mr Pellam, Sita Kalyanam, Vamsa Vruksham, Pelli Pustakam, Gorantha Deepam, Sampoorna Ramayanam - these are only a few of the gems that they have created. Catch a glimpse of the extraordinary movies they created, the characterisation of their female leads, the kind of songs they made, the storyboards that Bapu worked on and more such interesting details about their movies.

బాపు-రమణగా ప్రసిద్ధి చెందిన ముళ్లపూడి వెంకట రమణ మరియు సత్తిరాజు లక్ష్మీనారాయణ తెలుగు సినీ పరిశ్రమకు కొన్ని ఆణిముత్యాలను అందించారు. ముత్యాల ముగ్గు, అందాల రాముడు, మిస్టర్ పెళ్లాం, సీతా కళ్యాణం, వంశ వృక్షం, పెళ్లి పుస్తకం, గోరంత దీపం, సంపూర్ణ రామాయణం - ఇవి వారు సృష్టించిన కొన్ని రత్నాలు మాత్రమే. వారు సృష్టించిన ఎక్స్‌ట్రాడ్నరీ సినిమాల సంగ్రహావలోకనం, వారి సినిమాలలో హీరోయిన్ పాత్రలు, వారి సినిమాలలో పాటలు, మరియు బాపు పని చేసిన స్టోరీబోర్డుల గురించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలను ఇక్కడ అందించడం జరిగింది.

Picture of the product
Lumens

9.50

Lumens

PPTX (38 Slides)

Bapu Ramana Movies

Presentations | Telugu