Logo
Search
Search
View menu

Arjuna Award Winners from the Telugu States

Presentations | Telugu

The highest honour awarded to sportspersons in India is the Arjuna Award. This was established in the year 1961 by the Central Government. The award is named after the Pandava Prince Arjuna from the Mahabharatha, as he is an epitome of dedication and determination, two characteristics that every sportsperson has to display. This presentation offers more information on the Award itself as well as details of the various sportspersons from the two Telugu States, who have been honoured with this award.

క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శనకు ఇచ్చే గౌరవం అర్జున అవార్డు. మహాభారతంలోని అర్జునుడు కృషి, అంకితభావం మరియు ఏకాగ్రతకు చిహ్నంగా చెప్పబడతాడు. ఇతని పేరును అవార్డుకు పెట్టడం జరిగింది. 1961 సంవత్సరంలో అర్జున అవార్డు స్థాపింపబడింది. ఈ ప్రదర్శనలో అర్జున్ అవార్డును గురించి, తెలుగు రాష్ట్రాలలో ఈ అవార్డును గెలుచుకున్న వారిని గురించి సమాచారం ఇవ్వడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (28 Slides)

Arjuna Award Winners from the Telugu States

Presentations | Telugu