Logo
Search
Search
View menu

Andhranatyam

Presentations | Telugu

Andhra Natyam is a lesser-known classical dance from the state of Andhra Pradesh. It is, in fact, quite an ancient dance form and there is evidence to show that it was prevalent and popular during the time of the Buddhist influence in the land. This presentation brings to you highlights of the uniqueness of the dance form, its history, instruments used as accompaniments, the popular dance recitals, the dance form’s lost glory and its subsequent revival in modern India. Do give it a read.

ఆంధ్రా నాట్యం ఒక శాస్త్రీయ నృత్యం మరియు ప్రాచీనమైన నృత్య రీతి. ఈ నృత్యం బౌద్ధ కాలం నుండి ప్రాచుర్యం లో ఉన్నట్లు ఆధారాలు లభించాయి. ఈ నృత్యం ఆ కాలంలోనే ఒక పూర్తి స్థాయి నృత్య శాస్త్రంగా వికసించింది. ఈ నృత్యం యొక్క ప్రత్యేకత, చరిత్ర, వాయిద్య పరికరాలు, నాట్యం మరుగున పాడుట మరియు పునర్జీవాన్నాని పొందుట, మరియు ఈ నాట్య ప్రక్రియలో ఆరితేరిన కొందరి గురించి విశేషాలు ఈ ప్రదర్శన ద్వారా అందజేయడం జరిగింది

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

Andhranatyam

Presentations | Telugu