Logo
Search
Search
View menu

Agriculture in Andhra Pradesh & Telangana Part 1

Presentations | Telugu

Historically, Andhra Pradesh has been called 'Rice Bowl of India'. Apart from rice many other crops are grown in the two Telugu states. Sugarcane, mangoes, many kinds of vegetables and pulses and sunflowers are only few of them. The first presentation of the six-part series on agriculture in Andhra Pradesh and Telangna brings to you information on the various tools, both traditional and modern, used in agriculture; an explanation of the agricultural seasons; the processes involved in growing crops; and the kinds of soil in the states.

ఆంధ్రప్రదేశ్‌ను 'రైస్ బౌల్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వరితో పాటు అనేక ఇతర పంటలు పండిస్తారు. చెరకు, మామిడి, వివిధ రకాల కూరగాయలు, పప్పులు, పొద్దుతిరుగుడు పువ్వులు… ఇవి కొన్ని మాత్రమే. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో వ్యవసాయంపై ఆరు భాగాల సిరీస్ యొక్క మొదటి ప్రదర్శన వ్యవసాయంలో ఉపయోగించే సాంప్రదాయ మరియు ఆధునిక సాధనాలపై సమాచారాన్ని, వ్యవసాయ కాలాల వివరణ, పంటలను పెంచడంలో ప్రక్రియలు, మరియు రాష్ట్రాలలో నేలల గురించి వివరణలు అందిస్తుంది.

Picture of the product
Lumens

6.75

Lumens

PPTX (27 Slides)

Agriculture in Andhra Pradesh & Telangana Part 1

Presentations | Telugu