Logo
Search
Search
View menu

Actor Chiranjeevi and the Cult of Mass Movies

Presentations | Telugu

It is no exaggeration to say that there wouldn’t be a Telugu film-enthusiast who isn’t be familiar with the name Chiranjeevi. He was born as Siva Sankara Vara Prasad on 22 August 1955 in a village called Mogalturu in the West Godavari District of Andhra Pradesh. After completing his graduation in Commerce, he enrolled himself in the Film Institute in Chennai to pursue his interest in acting. In his early years as actor, he was seen in smaller and sometimes negative roles as well. The movie that brought him fame was Mana Voori Pandavulu, directed by Bapu. From then on, i.e., from the 70s, through the 80s, well into the 90s and the new millennium as well, there was no turning back for this hero. His movies have remained cult epics and he is applauded, quite fittingly, as the ‘mass hero’. This fascinating presentation takes you through his career and highlights the movies that have made him the celebrity that he is today. Read and enjoy!

మెగా స్టార్ చిరంజీవి అంటే తెలియని తెలుగువారు లేరు అంటే అతిశయోక్తి కానేకాదు. 22 ఆగస్టు 1955న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తుర్ గ్రామంలో జన్మించిన శివ శంకర వర ప్రసాద్ నటనపై ఆసక్తితో 1976 లో మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరి, పునాదిరాళ్ళూ, ప్రాణం ఖరీదు, మన వూరి పాండవులు వంటి అతని తొలుత సినిమాల దశనుండి, చిన్న పాత్రలు, విలన్ పాత్రలు అని అనుకోకుండా నటనకి ప్రాధ్యాన్యం ఇస్తూ, అన్ని పాత్రలకు న్యాయం చేస్తూ, సినీ రంగంలో ఎన్నో మెట్లు ఎక్కుతూ, ఎన్నో అవార్డులు, గుర్తింపులు, గౌరవాలు సంపాదించుకుంటూ, మాస్ హీరో గా పేరు తెచ్చుకుని అందరి అభిమానం సంపాదించుకున్నారు. చిరంజీవి గారికి మాస్ హీరో గా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన ఆ సినిమాలు, వాటి వివరాలు ఈ ప్రదర్శనలో ఇవ్వడం జరిగింది. చదివి ఆనందించగలరు.

Picture of the product
Lumens

Free

PPTX (40 Slides)

Actor Chiranjeevi and the Cult of Mass Movies

Presentations | Telugu