Logo
Search
Search
View menu

Aacharya Nagarjuna

Presentations | Telugu

Many great scholars, ascetics, kings and other patrons were responsible for the spread of Buddhism in the ancient times. One among them was Acharya Nagarjuna. It is believed that he lived during the reign of Emperor Kanishka. Acharya Nagarjuna, the Mahayana Buddhist thinker, scholar and philosopher brought about the Middle-Way School of Buddhism and wrote down its principles. His preachings on the Middle-Way spread to China in the form of three books. Such is the importance of Nagarjuna to Buddhism that he is often called the Second Buddha. While some scholars argue that he was born into a Telugu Vaidika Brahmin family, there are others who believe that he was born in Vidarbha. Be that as it may, Nagarjuna had, in his childhood, denounced the world, turned into a monk and studied the Hindu scriptures. In his later years, he became a Buddhist and settled down in the area known as Sriparvatham, modern day Nagarjunakonda in Andhra Pradesh. He served as a teacher at the university at Dhanyakatakam in the same region. More such fascinating facts about Acharya Nagarjuna are brought to you in this presentation.

పూర్వ కాలంలో కాలంలో బౌద్ధమతము అంతగా అభివృద్ధి చెందటానికి ఎందరో మహానుభావులు కృషి చేసి చరిత్రలో నిలిచారు. వారిలో ఒకరైన నాగార్జునుడు అనే బౌద్ధ తాత్వికుడు. ఇతడు కనిష్క చక్రవర్తి రాజ్యంలోని వాడు; మహాయాన బౌద్ధ మతాన్ని గురించి ప్రపంచానికి తెలియజేసాడు. ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ మతంలో మాధ్యమిక సూత్రాలను రచించాడు. ఈ మాధ్యమిక తత్వము చైనా దేశములో మూడు గ్రంధాలుగా వ్యాప్తి చెందింది. ఇతడిని రెండవ బుద్ధుడు అని కూడా అంటారు. ఇతడు ఆంధ్ర దేశానికి చెందిన వైదీక బ్రాహ్మణుడు అని కొందరు అనగా విధర్బకు చెందినవాడని ఇంకొందరి వాదన. నాగార్జునుడు బాల్యంలోనే సన్యాసం పుచ్చుకుని హిందూ తత్వశాస్త్రాన్ని అభ్యసించాడు. ఆ తరువాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. కృష్ణా నదీ లోయలోని శ్రీపర్వతం దగ్గరకు వచ్చి అక్కడ స్థిరపడ్డాడు. దానినే నాగార్జున కొండ అని అంటారు. అక్కడకు దగ్గరలో ఉన్న ధాన్యకటకములోని విశ్వవిద్యాలయంలోని చేరి అందులో ముఖ్య ఆచార్యుడిగా బోధనలు చేసాడు. ఆచార్య నాగార్జున గురించి మరెన్నో ఆసక్తికరమైన విశేషాలు ఈ ప్రదర్శనల కూర్చడామ్ జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (32 Slides)

Aacharya Nagarjuna

Presentations | Telugu